Random Video

CoranaVirus : Kerala Confirms 3rd Coronavirus Case | జర భద్రం..

2020-02-03 640 Dailymotion

3rd coronavirus case in Kerala: All 3 had returned from Wuhan on same day.The patient is in a isolation ward in Kasargod district, in the north of the state.
#Coronavirus
#india
#kerala
#china
#coronavirus
#coronavirusinindia
#coronavirussymptoms
#coronaviruscauses
#Wuhan

కేరళలో మూడో కరోనా వైరస్ కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఓ మహిళకు పరీక్షలను నిర్వహించగా.. పాజిటీవ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ల సంరక్షణలో ఉన్నారని కేరళ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. కాసర్‌గోడ్ జిల్లాకు చెందిన బాధితురాలి పూర్తి వివరాలను ఇప్పటికిప్పుడు వెల్లడించలేమని చెప్పారు.